Jr NTR Fans Demands Chandrababu, అధినేత టూర్ లో తమ్ముళ్ల షాక్..! || Oneindia Telugu

2021-07-14 2

Jr NTR slogans continues in Chandrababu naidu tours. Jr NTR fans demand TDP chief nara Chandrababu naidu in machilipatnam regarding his political entry. They believe TDP future leader is jr ntr than nara Lokesh, and plays vital role in 2024 elections.
#TDP
#JrNTR
#NaraLokesh
#Chandrababunaidu

టీడీపీలో కొత్త వాయిస్ వినిపిస్తోంది. అధినేత మందే తమ్ముళ్లు కొత్త నాయకత్వం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో జోష్ తెచ్చే నాయకుడు కావాలంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. అందు కోసం కార్యకర్తలకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దిక్సూచిగా కనిపిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ముందే కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటూ జూనియర్ జెండాలు పట్టుకొని హంగామా చేసారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు చేసుకున్న విధంగానే, తిరిగి ఇప్పుడు మచిలీపట్నం పర్యటనలోనూ రిపీట్ అయింది